Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రైవాడ జలాశయం నుంచి వరద నీరు విడుదల
By Eenadu1 min read at Eenadu
In brief
Irrigation officials opened one gate of the Raivada reservoir, releasing 1,500 cusecs of floodwater into the Sarada river.
This action was taken to manage the incoming 2,000 cusecs of floodwater from the upper catchment area.
The reservoir level reached 113.65 meters, approaching its maximum capacity of 114 meters.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చీడికాడ: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం నుంచి దిగువ శారదా నదిలోకి గేటు వరద నీటిని విడుదల చేశారు. వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి 2,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా 113.65 మీటర్లకు చేరుకుంది. తక్షణమే అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ఒక గేటు ఎత్తి దిగువన శారదా నదిలోకి 1500 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. దీంతోపాటు మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి 1000 క్యూసెక్కుల వరద నీటిని దిగువ నదిలోకి విడుదల చేశారు. మరో ప్రాజెక్టు చీడికాడ మండలం కోనాం జలాశయం నుంచి 550 క్యూసెక్కుల వరదనీటిని దిగువ బొడ్డెర నదిలోకి విడుదల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)