Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Raj Gopal Reddy | మునుగోడుకు ఇదేం శాపం.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
MLA Rajagopal Reddy of Munugode expressed strong dissatisfaction with the Telangana government, stating that despite being from the ruling party, he is forced to act like an opposition member due to a lack of development funds and support for local irrigation projects.
He claimed that contractors have halted work in the constituency because funds are not being released, and he lamented that being a powerful leader has become a curse for the local people.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Raj Gopal Reddy | మునుగోడు, నవంబర్ 2 : అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం.. ప్రతిపక్ష ఎమ్మెల్యే మాదిరిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ నినో ప్రభావం, పంటల నష్టాలపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడుకు పవర్ఫుల్ లీడర్‌గా ఉండటమే ఇక్కడి ప్రజలకు శాపంగా మారిందని వ్యాఖ్యానించారు.
నియోజకవర్గ అభివృద్ధిపై తాను ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, అయితే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రావడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనసు చంపుకొని సీఎం, డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్లాను. వ్యక్తుల దగ్గరికి వెళ్లొద్దని అనుకున్నా. అయినప్పటికీ వెళ్లి అడిగినా నిధులు ఇవ్వలేదు. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు నియోజకవర్గంలో చేపట్టిన పనులు పక్కన పెట్టారు. కాంట్రాక్టర్ల బాధ చూడలేక నేను మంత్రుల చుట్టూ తిరుగుతున్న. నిధులు రాకపోతే నేనేం చేస్తానో అందరికీ తెలుసు. పార్టీలోకి ఆహ్వానించినప్పుడు నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు. చావైనా, బతుకైనా మునుగోడే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)