Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Raj Gopal Reddy | పైసలివ్వనిదే ఫైలు కదుల్తలేదు.. పంచాయతీ సెక్రటరీ నుంచి సీఎస్ వరకు ఇదే దుస్థితి: రాజగోపాల్రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Congress MLA Komatireddy Raj Gopal Reddy alleged that files do not move in the state administration without bribes, claiming he is forced to fight like an opposition MLA for constituency development funds despite being from the ruling party.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Raj Gopal Reddy | గట్టుప్పల్, నవంబర్ 1: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై . రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు పైసలు లేనిదే ఫైలు కదలడం లేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాదిరిగా కొట్లాడాల్సి వస్తున్నదని, ఇది అని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధిలో కొంత వెనుకబడిందని చెప్పారు.
ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలోని కురుమ సంఘానికి చెందిన శ్రీబీరప్ప గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. కురుమ సంఘాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమాజంలో మంచితనాన్ని ఓర్చుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టే నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని, నిన్న మొన్న వచ్చి షో చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెల్టుషాపులను నిర్మూలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, కానీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)