Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A massive explosion occurred on the railway track near the India-Pakistan border in Rajasthan's Srigangaram district on Tuesday night.
Authorities temporarily suspended train movements between Anupgarh and Suratgarh to ensure safety.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Rajasthan : భారత్-పాకిస్థాన్ (India-Pakistan) సరిహద్దులో రైల్వే ట్రాక్ (Railway Track) పై సంభవించింది. పేలుడు ధాటికి రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. రాజస్థాన్ (Rajasthan) లోని శ్రీగంగారామ్ (Srigangaram) జిల్లాలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడుకు కొన్ని నిమిషాల ముందే ఆ మార్గంలో ప్యాసింజర్ రైలు వెళ్లింది. ఆ పేలుడు ఏమాత్రం ముందు జరిగినా భారీగా జరిగేది.
నిమిషాల వ్యవధిలో పేలుడు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన రేకెత్తించింది. అధికారులు అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ రైల్వే ట్రాక్‌పై 50 జీబీ పాయింట్ సమీపంలో రాత్రి సమయంలో పేలుడు జరిగింది. దాంతో ట్రాక్ ఆధారంగా ఉండే రెండు కాంక్రీట్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. అక్కడ రెండు అడుగుల లోతు గుంత ఏర్పడింది. పేలుడు శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)