Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Rajinikanth Birthday: తలైవా కోసం రాఘవ లారెన్స్ మాస్టర్ ప్లాన్.. నెల రోజుల పాటు రజనీ బర్త్ డే సంబరాలు!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
Raghav Lawrence announced on social media that he will organize a month-long birthday celebration for Rajinikanth from November 12 to December 12, 2023.
Lawrence stated his wish to invite Rajinikanth to the December 12 event, though he noted the actor prefers modest celebrations.
The article also mentions that Rajinikanth's film 'Jailer 2' has broken box office records, grossing over Rs. 812 crore worldwide.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' బాక్సాఫీస్ రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 812 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 75 ఏళ్ల వయసులోనూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తలైవా విజయాన్ని అభిమానులు మరింత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాంటిది ఆయన పుట్టిన రోజు వచ్చిందంటే ఆ సందడే వేరు. డిసెంబర్ 12న రజనీకాంత్ తన 76వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు.
అయితే ఈ సారి తలైవా బర్త్ డే ( నవంబర్ 12 ) ను ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్. ఏకంగా నెల రోజుల పాటు పండుగలా జరపబోతున్నారు. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 12 వరకు నిర్వహించబోతున్నట్లు లేటెస్ట్ గా లారెన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.75 ఏళ్ల వయసులోనూ రజనీ ఇండస్ట్రీ హిట్ అందించడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒక నెల.. ఒక వేడుక.. ఒకే తలైవా అనే నినాదంతో ఈ సంబరాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)