Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rajiv Yuva Vikasam | కొందరికే యువవికాసం.. యువతకు మరోసారి కాంగ్రెస్ దగా!
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
The Congress government announced the Rajiv Yuva Vikasam (RYV) scheme in February 2025, promising subsidized loans to the youth.
However, reports suggest the government is now limiting the loans to only a few applicants and capping them at one lakh units, leaving many eligible youth disappointed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర యువతను కాంగ్రెస్ సర్కార్ మరోసారి చేసేందుకు సిద్ధమైంది. అర్హులందరికీ రాజీవ్ యువవికాసం రుణాలు ఇస్తామంటూ ఊరించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం కొద్దిమందికే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. అదికూడా లక్ష యూనిట్లకే పరిమితం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏడాదిన్నరగా రుణాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు మరోసారి భంగపాటు తప్పదని అధికారవర్గాలే చర్చించుకుంటున్నాయి.
రాజీవ్ యువవికాసం పథకం (ఆర్వైవీ) కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. ఈ పథకం కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నట్టు ఆనాడే వెల్లడించింది. ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది యువతకు 2025 జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు రుణాలను మంజూరు చేస్తామని . పత్రికా ప్రకటనలను గుప్పించింది. కానీ, ఆచరణలో ఇప్పటికీ జాప్యం చేస్తూ వచ్చింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)