Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్కు రాజ్నాథ్ సింగ్ హెచ్చరిక
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Indian Defense Minister Rajnath Singh issued a stern warning to Pakistan, stating that any future terrorist attack originating from Pakistan will be met with a severe response. He emphasized that India will no longer tolerate border terrorism and highlighted recent military actions like Operation Sindoor and the Balakot airstrikes as examples of this new, decisive approach.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Rajnath Singh : పాకిస్తాన్ వైపు నుంచి మరోసారి ఇండియాలో ఎలాంటి తీవ్రవాద దాడి జరిగినా ఇకపై తీవ్రంగా స్పందిస్తామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ఈ మేరకు పాకిస్తాన్కు జారీ చేశారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీవ్రవాదాన్ని అణచివేసే చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సరిహద్దు తీవ్రవాదాన్ని అణచివేయడంలో ఇండియా రాజీపడబోదని మరోసారి పునరుద్ఘాటించారు. శాంతి, ద్వైపాక్షిక చర్చలకు ఇండియా ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, అంతమాత్రాన దాన్ని ఇండియా బలహీనతగా భావించవద్దన్నారు. ‘‘తీవ్రవాదంపై భారత్ స్పందించే విధానంలో నిర్ణయాత్మక మార్పు వచ్చింది. భారత్కు పొంచి ఉన్న ముప్పును