Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rakesh Reddy | నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డిది.. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS leaders campaigned for MLC candidate Rakesh Reddy in Kodad on Sunday, urging graduates to vote for him to address unemployment and education sector issues.
They alleged that the Congress government has failed to implement the job calendar and provide employment opportunities to the youth, contrasting it with the previous BRS regime's hiring.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Rakesh Reddy | కోదాడ : జాబ్ క్యాలెండర్ను అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చూపిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నయీమ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పైడిమర్రి సత్యబాబు విమర్శించారు.
ఆదివారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోమరబండలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదుపై అవగాహన కల్పిస్తూ పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలిపించాలని పట్టభద్రులను కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం . బీఆర్ఎస్ హయాంలో ఎంపిక చేసిన ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. నిరుద్యోగ, విద్యారంగ సమస్యలపై పోరాడిన చరిత్ర రాకేష్ రెడ్డికి ఉందన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)