Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రక్తదానంలో భాగస్వామ్యం కండి
By Eenadu||1 min read at Eenadu
In brief
The Team Work Foundation, a non-profit organization in Gupte district, conducted a rally to raise awareness for a mega blood donation camp scheduled for November 1 in Parlakhemundi.
Organizers urged the public to donate blood voluntarily, emphasizing the high value of each drop for patients waiting in hospitals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పర్లాఖెముండి: గజపతి జిల్లా గుసాని సమితికి చెందిన టీమ్ వర్క్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 1న నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం తోట గుమ్మడ గ్రామ హనుమాన్ మందిర ప్రాంతం మీదుగా మచ్చుమార, రాజపురం. కంట్రగాడ, బుస్కిడీ, తాటి పెట్టి, గురండి, లింగిపురం, ఉప్పలాడ, కోరసండ, ఏడో మైలు గ్రామ ప్రాంతం వరకు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి రక్తదానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతూ.. నవంబర్ 1న మచ్చుమార గ్రామ ప్రాంతంలోని గోపాల్ కాన్వెంట్ పాఠశాలలో రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)