Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రక్తపోటుపై రీనల్ డీనర్వేషన్ అస్త్రం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to the article, Renal Denervation (RDN) is a catheter-based minimally invasive procedure used to treat resistant hypertension that does not respond to medication and lifestyle changes.
The text explains the mechanism, benefits, and potential risks of the procedure, while noting that it is not a complete replacement for medication and that results vary among patients.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రక్తపోటు.. ఇది మానవ శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఈ రక్తపోటు నియంత్రణలో ఉండాలి. అలా కాకుండా రక్తపోటు అధికమైతే పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ అధిక రక్తపోటునే వైద్య పరిభాషలో హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అంటారు. దీని వల్ల ముఖ్యంగా గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం అధిక రక్తపోటు సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది బాధపడుతున్నారు.
జీవనశైలిలో మార్పులు, ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు వైద్యులు సూచించిన మందులు వాడుతున్నప్పటికీ కొందరిలో రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదు. ఒకేసారి పలు రకాల మందులు వాడినా బీపీ అధికంగానే ఉండే ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘రెసిస్టెంట్ హైపర్ టెన్షన్’ అంటారు. ఇలాంటి రోగులకు ఉపశమనం కలిగించే చికిత్సా విధానమే ‘రీనల్ డీనర్వేషన్’ (ఆర్డీఎన్). మందులు, జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసినప్పటికీ నియంత్రణలోకి రాని అధిక రక్తపోటును ఈ ‘రీనల్ డీనర్వేషన్’ చికిత్సా పద్ధతితో అదుపులోకి తీసుకురావచ్చు. అసలు ఈ ‘రీనల్ డీనర్వేషన్’ చికిత్సా పద్ధతి అంటే ఏంటి?, ఈ చికిత్స ఎలాంటి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)