Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Ramagundam CP | అర్ధరాత్రి వేళ బైక్పై సీపీ పెట్రోలింగ్.. మంచిర్యాలలో ఆకస్మిక తనిఖీలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Ramagundam CP Ambar Kishore Jha conducted midnight bike patrolling in Mancherial town and its outskirts to review police performance and security measures.
He reviewed the duties of night patrol and blue-collar staff, ordered continuous vigilance, and emphasized preventive measures against untoward incidents.
The inspection was attended by Mancherial ACP R. Prakash, Town Inspector Pramod Rao, Rural Inspector Ravinder, and others.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Ramagundam CP | మంచిర్యాల: పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణ, పోలీసుల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అర్ధరాత్రి వేళ బైక్పై పెట్రోలింగ్ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లో పోలీసుల నిఘా, భద్రతా చర్యలను స్వయంగా తనిఖీ చేశారు.
రాత్రి వేళల్లో పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమీక్షించారు. పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)