Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Ramagundam | రణరంగంగా రామగుండం.. కేటీఆర్ ఆనవాళ్ల కూల్చివేతపై భగ్గుమన్న బీఆర్ఎస్
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
On November 3, municipal town planning officials and police attempted to demolish a steel pylon in Ramagundam that was erected in May 2023 to mark the development works initiated by former Chief Minister KCR and then-minister KTR.
BRS leaders and workers led by former MLA Korukanti Chandar blocked the demolition using a crane, leading to a six-hour standoff on the main road before police forcibly arrested them and shifted the pylon.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Ramagundam | కోల్ సిటీ, నవంబర్ 3 : రామగుండం మారింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆనవాళ్లను చెరిపేసేందుకు బుల్డోజర్ దూసుకొచ్చింది. పునాదులతో సహా పెకిలించేందుకు ఉపక్రమించింది. సాధ్యం కాకపోవడంతో గ్యాస్ కట్టర్లతో పైలాన్ ను కూల్చివేసింది. క్రేన్ సాయంతో తరలించేందుకు సిద్ధం కాగా, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో రాష్ట్ర నాయకులు మూల విజయా రెడ్డి, వ్యాల్ల హరీష్ రెడ్డి, కౌశిక హరి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, కార్పొరేటర్లు, కార్యకర్తలు తరలివచ్చి అడ్డుకోవడంతో అట్టుడికింది. సుమారు ఆరు గంటల పాటు మండుటెండల్లో నడి రోడ్డుపై క్రేన్ కు అడ్డుగా…
ఆలస్యం చేస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు మరింత ఆగ్రహోదగ్రులయ్యారు. ఆరు గంటల ఆందోళన అనంతరం నాటకీయంగా పైలాన్ ను యథాస్థానంలోనే ఉంచుతామని కొలిక్కి వచ్చినట్లు నమ్మించారు. ఆందోళనకారులు కొంత శాంతించడంతో ఇదే అదనుగా మళ్లీ రంగంలోకి దిగి పైలాన్ ను తరలిస్తుండగా ముఖ్యనేతలు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపి ఆందోళనకారులను చెదరగొట్టారు. కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ఆఖరికి ప్రయోగించి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాష్ట్ర నాయకులు మూల విజయారెడ్డి, వ్యాల్ల హరీష్ రెడ్డి , కౌశిక హరి, ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య, మారుతిలను బలవంతంగా వేర్వేరు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)