Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Ramagundam Thermal Plant | రామగుండం ప్లాంట్‌పై పూటకో మాట.. రెండున్నరేళ్లుగా తేలని నిర్ణయం!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
- The article reports on the delay in deciding the developer of an 800 MW thermal power plant in Ramagundam, Telangana, which has been pending for two and a half years with the government alternating between assigning it to Singareni, GENCO, and NTPC. It highlights the deteriorating condition of the existing 50-year-old plant and the government's indecisive approach to the new project.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Ramagundam Thermal Plant | హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) : రామగండంలో 800 మెగావాట్ల థర్మల్‌ప్లాంట్ నిర్మించే విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూటకో ప్రకటన చేస్తున్నది. రెండున్నరేండ్లుగా ఎటూతేల్చకుండా తెలుస్తున్నది. ప్రతిసారీ ఏదో మెలిక పెడుతుండటంతో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్టు పరిస్థితి మారింది. మొదట సింగరేణి, జెన్కో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తామని చెప్పి.. అభ్యంతరాలు రావడంతో సింగరేణిని తప్పించింది. తర్వాత జెన్‌కు అప్పగించేందుకు అంతా సిద్ధం అయిన తర్వాత మళ్లీ వెనుకడుగు వేసి జెన్కోను తప్పించింది. ఇప్పుడు మళ్లీ సింగరేణికే అప్పగిస్తున్నట్టు డిప్యూటీ సీఎం…
రామగుండంలో జెన్కోకు 62.5 మెగావాట్ల థర్మల్‌ప్లాంట్ ఉండేది. అయితే ఈ ప్లాంట్ 50 ఏండ్ల కిందినాటిది. ప్లాంట్ జీవితకాలం కూడా ముగియడం, మరమ్మతులకు గురవుతుండటంతో ఈ ప్లాంట్‌ను మూసివేశారు. 500 ఎకరాల్లో ఉన్న ఈ పాత ప్లాంట్ స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించాలని జెన్కో ప్రతిపాదించింది. కానీ జెన్కో ద్వారా నిర్మించే విషయంలో సర్కార్ ఏదీ తేల్చడం లేదు. రామగుండంలో ప్లాంట్ నిర్మాణానికి అన్ని రకాల వనరులున్నాయి. జెన్‌కు స్థలమున్నది. పక్కనే సింగరేణి బొగ్గు గనులున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొనే అవకాశమున్నది. యాష్‌పాండ్ కూడా అందుబాటులో ఉన్నది. అయినా సర్కార్ జెన్కోకు…