Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రంగుల పేపరు.. రావాలి మార్పులు
By Eenadu3 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that Puttaparthi municipality officials face severe difficulties due to a lack of office space, with only four rooms available for all departments.
The Election Commission announced a change in polling dates for MPTC and ZPTC elections, scheduling them for November 5 and counting for November 7.
In other local election news, candidates in Kadiri, Dharmavaram, and Hindupur constituencies were observed offering tea and snacks to voters as part of their campaigns.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పుట్టపర్తి, న్యూస్‌టుడే: పట్టణ ఓటర్లు ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేసే అవకాశం వచ్చింది. మున్సిపాలిటీలో కౌన్సిలర్, ఛైర్మన్ రెండు ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించారు. గతంలో గెలిచిన కౌన్సిలర్లు, వారిలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ను ఎన్నుకునేవారు. ఓటరుకు నేరుగా ఛైర్మన్, కౌన్సిలర్ ఎన్నుకునే అవకాశం ఉండేది కాదు. పాలన గాడి తప్పితే అయ్యో మనం ఎన్నుకోలేకపోయామే.. అవకాశం వస్తే నచ్చిన వ్యక్తికి ఓటేసేవాళ్లం కదా అనే వెలితి ఉండేది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఛైర్మన్ ఎన్నికనూ ప్రత్యక్ష విధానంలో నిర్వహిస్తోంది. కౌన్సిలర్ తెలుపు, ఛైర్మన్ అభ్యర్థికి గులాబీ రంగు పేపరుపై చెరో ఓటు వేసేలా చర్యలు తీసుకుంది. బ్యాలెట్…
అవసరం మనిషిని ఎంతదాకైనా నడిపిస్తుంది. ఏ పనినైనా చేయిస్తుంది. ఎన్నికలప్పుడు ఈ సిత్రం అందరి కళ్లకూ కనిపిస్తుంది. ఎప్పుడు ఎదురుపడినా కనీసం పలకరించని ఓ నాయకుడు టీ దుకాణం వద్ద కనిపించిన వారందరినీ పేరుపేరునా పలకరిస్తున్నాడు. విషయం తెలుసుకుందామని పెద్దన్న అక్కడికి చేరుకున్నాడు. అంతలోనే టీ...తాగు పెద్దన్నా...అంటూ ఆప్యాయంగా పలకరించి కరచాలనం చేశాడు. సదరు నాయకుడి మర్యాదలు చూసి అందరూ ఆశ్చర్య పోయారు. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ఓటర్లను కలుసుకుంటూ టీ కాఫీ.. టిఫిన్లు అంటూ ఆఫర్లు ఇస్తున్నారని తెలిసి ఓహో ఇదంతా ఓట్ల కోసమా అని ముక్కున వేలేసుకున్నారు. కదిరి, ధర్మవరం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)