Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్ లో హైదరాబాద్ లక్ష్యం 259
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Chhattisgarh set a target of 259 runs for Hyderabad in the Elite Group B match of the Ranji Trophy.
Hyderabad began their second innings on the third day with a score of 13/2 after losing openers Tanmay Agarwal and Rutik Mendhe.
Chhattisgarh's Dev Aditya took 2 wickets, and Hyderabad still needs 246 runs to win the match.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
సికింద్రాబాద్, వెలుగు: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్–బి మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్.. హైదరాబాద్ ముందు 259 రన్స్ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించేందుకు బుధవారం మూడో రోజు బరిలోకి దిగిన హైదరాబాద్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 4.5 ఓవర్లలో 13/2 స్కోరు చేసింది.
తన్మయ్ అగర్వాల్ (0), రుతిక్ మెండె (0) డకౌట్లు కాగా, అభిరత్ రెడ్డి (8 బ్యాటింగ్), రాహుల్ రాధేశ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. దేవ్ ఆదిత్య 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం హైదరాబాద్ గెలవాలంటే 246 రన్స్ చేయాలి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)