Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
RamMohan Naidu: చంద్రబాబు పాలసీ ఆంత్రప్రెన్యూర్స్ కాదు.. ఆంధ్రా ప్రెన్యూర్స్: రామ్మోహన్ నాయుడు
By Eenadu2 min read at Eenadu
In brief
Union Minister Rammohan Naidu stated that Chief Minister Chandrababu Naidu's policy is about 'Andhra entrepreneurs, not just entrepreneurs' during the CII Partnership Summit in Visakhapatnam.
He praised Chandrababu's vision and leadership, and highlighted the benefits of a double-engine government.
The event was attended by Chief Minister Chandrababu Naidu, Deputy Chief Minister Pawan Kalyan, and Union Minister Piyush Goyal.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పాలసీ ‘’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఆయన.. సమర్థ నాయకత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్.. అన్ని రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. భవిష్యత్ గురించి ముందే ఆలోచించడం చంద్రబాబు ప్రత్యేకత అని, ఒక విజన్ చేశారంటే.. విజయం సాధించేంత వరకు వదిలిపెట్టరని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న మరో అవకాశం అని అన్నారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ సమర్థ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి దిశగా ముందుకు వెళ్తోందని చెప్పారు.
‘‘విశాఖను ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దబోతున్నాం. ఆర్థికాభివృద్ధికి దేశంలో అనేక సంస్కరణలు వస్తున్నాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశాభివృద్ధి పరుగులు పెడుతోంది. మరోవైపు చంద్రబాబు నాయకత్వాన్ని చాలా దగ్గరి నుంచి చూస్తున్నా. నిత్య విద్యార్థిగా ఉంటూ.. కొత్త విషయాలు నేర్చుకుంటారు. సంస్కరణల అమలులో పని చేస్తారు. ఐటీ గురించి ఎవరికీ తెలియని సమయంలోనే చంద్రబాబు దాని గురించి మాట్లాడేవారు.’’ అని రామ్మోహన్ నాయుడు అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)