Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Ranganath | హైడ్రా రంగనాథ్ను హైకోర్టుకు పట్టుకురండి.. డీజీపీకి న్యాయమూర్తి జస్టిస్ భాస్కర్రెడ్డి ఆదేశం
By NT News telugu5 min read at Namasthe Telangana
In brief
The Telangana High Court ordered the Director General of Police (DGP) to produce HYDRA Commissioner AV Ranganath in court on November 17 regarding a contempt of court case.
The court expressed severe anger over Ranganath's repeated failure to personally appear for hearings related to the seizure of disputed land in Shamshabad, Rangareddy district, rejecting his exemption requests.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ)/స్పెషల్ టాస్క్ బ్యూరో/సిటీబ్యూరో : కోర్టులంటే లెక్కలేదు. న్యాయస్థానాలను తన నైజంగా ఫీలవుతారు. కోర్టు చీవాట్లు పెట్టిన తరువాత కూడా తప్పు జరిగిందని ఒప్పుకోరు. చివరికి కోర్టు నిప్పులు చెరుగుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాక ఏదో పొరపాటు జరిగిపోయిందన్నట్టు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు. న్యాయమూర్తి కోర్టుకు పిలిచి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిస్తే క్షమాపణ చెప్తారు. 24 గంటలు గడిచాక మళ్లీ షరామామూలే. మళ్లీ కోర్టు మండిపడితే.. అదే పాత పాట.. అదే క్షమాపణ! ఈ ఉపోద్ఘాతం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురించే. కోర్టు ధిక్కరణ కేసుకు సంబంధించి…
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని సర్వే నంబర్ 626/2ఏలోని ప్రైవేట్ భూమిని స్వాధీనం చేసుకున్న వ్యవహారంపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు కొనసాగుతున్నది. విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉన్నది. అయితే, విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని రంగనాథ్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తప్పుబట్టారు. భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ పిటిషనర్ వేసిన దరఖాస్తు పెండింగ్లో ఉండగానే, ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారని, దీనిపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ, కమిషనర్ మినహాయింపు ఎలా కోరుతారని ఈ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)