Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘రఫేల్’లో దూసుకుపోవాలని..
By Eenadu3 min read at Eenadu
In brief
సుమీరా తివారీ అనే 18 ఏళ్ల యువతి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షల్లో మహిళల విభాగంలో 11వ ర్యాంకు సాధించిందని ఈ కథనం నివేదిస్తోంది.
ఆమె భారత వైమానిక దళంలోని ఫ్లైయింగ్ విభాగానికి ఎంపికైన ఇద్దరు మహిళల్లో ఒకరిగా నిలిచింది.
తన తండ్రి స్ఫూర్తితో ఫైటర్ పైలట్ కావాలని, రఫేల్ యుద్ధ విమానాన్ని నడపాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుందని సుమీరా పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
చిన్నప్పుడు నాన్న చెప్పులేసుకొని, తలకు ఆయన క్యాప్ పెట్టుకొని పెద్దవాళ్లమైపోయినట్లుగా మురిసిపోయిన జ్ఞాపకాలు మనలో చాలామందికి గుర్తే. అయితే ఈ జ్ఞాపకాల్లోనే తన కెరీర్నీ ఊహించుకుంది సుమీరా తివారీ.
చిన్నప్పుడు నాన్న చెప్పులేసుకొని, తలకు ఆయన క్యాప్ పెట్టుకొని పెద్దవాళ్లమైపోయినట్లుగా మురిసిపోయిన జ్ఞాపకాలు మనలో చాలామందికి గుర్తే. అయితే ఈ జ్ఞాపకాల్లోనే తన కెరీర్నీ ఊహించుకుంది సుమీరా తివారీ. భారత వాయుసేనలో హెలికాప్టర్ పైలట్గా సేవలందించిన తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న ఆమె.. తానూ ఫైటర్ పైలట్ కావాలని కలలు కంది. అంతేకాదు.. దాన్ని నెరవేర్చుకుంది కూడా! ఇటీవలే విడుదలైన ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ’ పరీక్షా ఫలితాల్లో మహిళల విభాగంలో 11వ ర్యాంకు సాధించిన ఆమె.. భారత వైమానిక దళంలోని ఫ్లైయింగ్ విభాగానికి ఎంపికైన ఇద్దరమ్మాయిల్లో ఒకరిగా వార్తల్లో నిలిచింది. చిన్ననాటి కల ఇలా సాకారమవడం చాలా సంతోషంగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)