Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
In Hyderabad near Chandrayangutta, a Rapido driver named Aziz was caught during a drunk and drive check.
He allegedly bit a traffic constable and caused a scene on the road before being taken into police custody.
A case has been registered and the investigation is ongoing.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Rapido Driver | సాధారణంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నపుడు ఎవరైనా వారికి దొరికితే కొందరు టెన్షన్లో ఎలాగైనా తప్పించుకోవాలనే క్రమంలో ఏం చేస్తారో కూడా అంచనాల వేయలేం.. కొన్నిసార్లు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడినవాళ్లు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్–చంద్రాయణగుట్ట సమీపంలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ ర్యాపిడో డ్రైవర్ అజీజ్ పోలీసులకు దొరికాడు. అయితే ఈ క్రమంలో సదరు ర్యాపిడో డ్రైవర్ అజీజ్ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కొరికాడు. అనంతరం రోడ్డుపై చేశాడు. పోలీసులు అజీజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)