Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్కు ఆహ్వానం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Students from a government school in Begumpet, Siddipet district, were invited to attend Children's Day celebrations at Rashtrapati Bhavan in New Delhi on November 14, following their success in national-level science exhibitions.
Headmistress Pramila stated that this opportunity was earned through the students' creativity and scientific innovation.
The students expressed that the invitation brought them joy and pride.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రాయపోల్ : మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ జాతీయ స్థాయిలో సైన్స్ ప్రదర్శనల్లో ప్రతిభ చాటిన సిద్దిపేట జిల్లా రాయపోల్ బేగంపేట విద్యార్థులకు ( Begumpet student ) ( Rare opportunity )లభించింది. ఈ నెల 14న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ( Rashtrapati Bhavan )లో నిర్వహించే బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆహ్వానం అందింది.
జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లు, విజ్ఞాన ప్రదర్శనల్లో విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనలు, నూతన ఆవిష్కరణల ఫలితంగా ఈ అవకాశం దక్కిందని ప్రధానోపా ధ్యాయురాలు ప్రమీల తెలిపారు. రాష్ట్రపతిని కలుసుకుని రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకల్లో పాల్గొనడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)