Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రసాయన కుంకుమ లేకుండా చూడండి
By Eenadu1 min read at Eenadu
In brief
కేరళ హైకోర్టు శబరిమలలో రసాయన కుంకుమ మరియు కృత్రిమ రంగుల నిల్వ, విక్రయం, వినియోగం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పంబా నదిలో కాలుష్యం మరియు ప్రజారోగ్య ముప్పుల నేపథ్యంలో జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి.జయకుమార్లు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కైనిక్కర ఆదివారం రూ.5వేల వరకూ జరిమానాలు విధించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కొచ్చిన్: శబరిమలలోని సన్నిధానం, కొట్టాయం జిల్లాలోని ఎరుమేలివద్ద రసాయన కుంకుమ ఆ తరహాలో ఏదైనా కృత్రిమ రంగుల నిల్వ, విక్రయం, వినియోగం లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టు ఆదేశించింది. శబరిమలకు వెళ్లే మార్గంలోని విశ్రాంతి ప్రదేశాల్లో భక్తులకు ఏర్పాట్ల విషయంలో కోర్టు తనంతట తానుగా చేపట్టిన విచారణ సందర్భంగా జస్టిస్ రాజా విజయరాఘవన్, జస్టిస్ కె.వి.జయకుమార్లు ఈ మేరకు ఆదేశాలిచ్చారు. శబరిమల వద్ద ఈ రసాయన పొడివల్ల కాలుష్యం ఏర్పడుతుందని, అది పంబా నదిలో కలిసి ప్రజారోగ్యానికి ముప్పు కలగొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈ అంశాన్ని న్యాయస్థానం సీరియస్గా తీసుకుంది.
పథనంతిట్ట: పంబా నదిలో దుస్తులు, వ్యర్థాలను వేస్తున్నవారికి శబరిమల అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కైనిక్కర ఆదివారం రూ.5వేల వరకూ జరిమానాలు విధించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)