Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రసగుల్లా అని బాంబు చేతికిస్తే చీకట్లో కొరికి.. వ్యక్తి దుర్మరణం
By Eenadu1 min read at Eenadu
In brief
In Madhya Pradesh's Dindori district, a 35-year-old man named Rajendra Barotia died after a homemade bomb exploded in his mouth.
According to his wife, Barotia mistook the explosive for a sweet, and the accused, his relative Ramabhagath, was taken into custody.
Police are also investigating whether personal enmity played a role in the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భోపాల్: మధ్యప్రదేశ్లోని డిండౌరీ జిల్లా పడరియా గ్రామంలో రాజేంద్ర బరోటియా (35) అనే వ్యక్తి నోట్లో బాంబు పేలి దుర్మరణానికి గురయ్యాడు. గత మంగళవారం రాత్రి రాజేంద్ర తన ఇంట్లో ఉండగా బంధువైన రామ్భగత్ బరోటియా వచ్చాడు. పిచ్చాపాటీ మాటల తర్వాత రసగుల్లా అంటూ ఇతడు నాటుబాంబు చేతికి ఇవ్వగా.. చీకట్లో సరిగా కనిపించక రాజేంద్ర దానిని నోట్లో పెట్టుకొని కొరికాడు. వెంటనే భయంకరమైన పేలుడుతో నోరంతా రక్తమోడుతూ కుప్పకూలిపోయాడు. ‘‘అది జంతువులను చంపేందుకు వాడే నాటుబాంబు. పేలుడు శబ్దం వినగానే పరుగునవచ్చి ఆటోరిక్షాలో ఆయనను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది’’ అని రాజేంద్ర భార్య సుశీలా బాయి తెలిపారు. నిందితుడు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)