Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
RashmikaVijay: "నా ప్రేమ నా ఇష్టం!".. ట్రోలర్స్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Rashmika Mandanna responded to social media trolling regarding her relationship with Vijay Deverakonda on Instagram.
She defended her personal choices and criticized those who she claimed were spreading fake narratives about her.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల లవ్ స్టోరీ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఇటీవల ఒక షోలో విజయ్ను పెళ్లి చేసుకోవాలని 100 సార్లు అడిగానని రష్మిక చెప్పడం నెట్టింట పెద్ద రచ్చకు దారితీసింది. ముఖ్యంగా కొందరు మహిళా నెటిజన్లు రష్మికను దారుణంగా చేస్తూ, ఆమె ఆత్మగౌరవాన్ని తగ్గించుకుందంటూ కామెంట్లు చేశారు. ఈ అనవసర వివాదాలపై నేషనల్ క్రష్ గట్టిగానే రియాక్ట్ అయింది.
ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘమైన పోస్ట్ పెడుతూ నోళ్లు మూయించింది. "నేను నా మనిషి ప్రేమలో పిచ్చిగా మునిగిపోయాను. నా ప్రేమలో పడితే తప్ప పెళ్లి దాకా ఎందుకు వెళ్తాను? ఒక 100 సార్లు అడగడం ఏంటి.. నా విజయ్ కోసం వెయ్యి సార్లు అయినా పెళ్లి ప్రతిపాదన తెస్తాను. పెళ్లయ్యాక కూడా అతడినే మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్లంటే మోకాళ్లపై నిలబడి రింగ్ తొడగడం కాదు.. ఇద్దరం కలిసి జీవితాన్ని నిర్మించుకోవడం. నా ప్రేమ మీ ఊహలకు సరిపోకపోతే అది మీ సమస్య" అంటూ తన ప్రేమని చాటుకుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)