Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
RashmikaVijay: నా యాసలో తప్పేంటి? ట్రోలర్లకు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్!
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
National Crush Rashmika Mandanna responded to online trolls who criticized her South Indian accent in Hindi films, stating it is natural for her to speak that way.
She shared her career insights and experiences on the 'Koffee with Karan' Season 9 episode with Vijay Deverakonda, and her latest film 'Ranjhan' is performing well at the box office.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సినిమా ఏదైనా.. భాష ఏదైనా.. పాత్ర ఎలాంటిదైనా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, విమర్శలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అయితే, కెరీర్ ఆరంభం నుంచి తనను ఏదో ఒక విషయంలో చేస్తూనే ఉన్నారని ఈ బ్యూటీ వెల్లడించింది. ముఖ్యంగా హిందీ సినిమాల్లో దక్షిణాది యాసతో మాట్లాడుతున్నానంటూ వస్తున్న విమర్శలపై గట్టిగానే స్పందించింది. తన సహజమైన యాసను తప్పుగా చూడటంలో అర్థం లేదంటూ ట్రోలర్లకు తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
లేటెస్ట్ గా 'కాఫీ విత్ కరణ్' సీజన్ 9లో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొన్న రష్మిక.. తన కెరీర్, భాష, నటనపై ఆసక్తికర విషయాలు పంచుకుంది. అక్టోబర్ 21న ప్రసారమైన ఈ ఎపిసోడ్లో ఈ జంట పంచుకున్న విషయాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సందర్భంగా తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి రష్మిక మాట్లాడుతూ.. "నేను దక్షిణాది నుంచే వచ్చాను. కాబట్టి నా మాటల్లో ఆ యాస ఉండటం సహజం. అలా కాకుండా మరోలా ఉండాలని ఆశించడం సమంజసం కాదు" అని స్పష్టం చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)