Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి త్వరలో ముగింపు?
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
According to Reuters, Russia agreed to hold tripartite peace talks with Ukraine and the US, with China potentially playing a key role. US Special Envoy Steve Witkoff met with Russian President Vladimir Putin in St.
Petersburg, after which Putin's foreign policy advisor Yuri Ushakov stated that Putin had agreed in principle to continue peace talks after November 10.
The Kremlin also indicated that the tripartite talks might take place in Abu Dhabi.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సెయింట్ పీటర్స్బర్గ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్, అమెరికాతో కలిసి త్రైపాక్షిక శాంతి చర్చలు జరిపేందుకు రష్యా అంగీకరించినట్టు వార్తాసంస్థ రాయిటర్స్ వెల్లడించింది. ఈ చర్చల్లో చైనా కూడా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని క్రెమ్లిన్ సంకేతాలిచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రతిపాదనలు, తదుపరి చర్చలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)