Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రౌడీషీటర్ల ఇళ్లల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
By Eenadu1 min read at Eenadu
In brief
According to the Adilabad crime branch, police conducted surprise raids at the houses of local criminals in Adilabad town on Thursday night.
The raids were led by District SP Akhil Mahajan across several neighborhoods.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆదిలాబాద్ నేర విభాగం: ఆదిలాబాద్ పట్టణంలోని పలు రౌడీ షీటర్ల ఇళ్లలో పోలీసులు గురువారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో పట్టణంలోని కొలిపుర, రవీంద్ర నగర్, చిలుకూరి లక్ష్మీనగర్‌లో ఈ తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు రౌడీ షీటర్లతో ఎస్పీ మాట్లాడారు. సత్ప్రవర్తనతో మెలగాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. పట్టణంలో అర్ధరాత్రి సంచరిస్తున్న వారిని తనిఖీ చేసి, మద్యం తాగి వాహనాలను నడుపుతున్న వారి వాహనాలను జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు బి.సునీల్…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)