Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Ravanni Valasanaini: పరుగుల రాణి... రవని
By Eenadu||3 min read at Eenadu
In brief
Ravani Valasanaini, a visually impaired athlete from Alluri Sitharama Raju district, represented India in para athletics and para cricket.
She won two bronze medals in the 400m and 1500m T11 events at the recent Para Asian Games in Japan, overcoming childhood blindness to pursue her sporting goals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆటలంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా? ఆ చిన్నారి కూడా అంతే! ఊళ్లో స్నేహితులతో కలిసి ఆడేది. కానీ ఆ ఆటలు వెలుగు ఉన్నంతవరకే.
ఆటలంటే ఇష్టపడని పిల్లలు ఉంటారా? ఆ చిన్నారి కూడా అంతే! ఊళ్లో స్నేహితులతో కలిసి ఆడేది. కానీ ఆ ఆటలు వెలుగు ఉన్నంతవరకే. చీకటి ముసురుకుందంటే... మధ్యలో వదిలి ఇంటికి వెళ్లాల్సిందే! అదే అమ్మాయి పెద్దయ్యాక భారత్కు రెండు క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది. జపాన్లో జరుగుతోన్న పారా ఆసియా క్రీడల్లో రెండు కాంస్యాలు గెల్చిన రవని వలసనైని ఆటల వెనక ‘పెద్ది’ కథే ఉంది! అది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం...
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)