Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రయ్.. రయ్.. ఐటీ హబ్‌లో దూసుకెళ్తున్న హై-ఎండ్ బైక్‌లు
By Eenadu2 min read at Eenadu
In brief
The article reports that high-end bikes have become a common sight in Hyderabad's IT corridor, particularly around T-Hub and Gachibowli, where riders frequently perform stunts and race at high speeds.
It includes an account from an IT employee who described the thrill of watching these bikes during late-night shifts and occasional police patrols.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, హైదరాబాద్: నెక్లెస్ రోడ్డు, కేబీఆర్ పార్కు.. ఒకప్పుడు రేసింగ్‌లకు అడ్డాగా ఉండేవి. హుస్సేన్ సాగర్ అందాలు చూస్తూ బైక్‌లతో చెవులు చిల్లులుపడే శబ్దం చేస్తూ దూసుకెళ్లడం కొంత మంది యువకులకు సరదా. పక్కవారికి మాత్రం . నగరంలో విపరీతంగా ట్రాఫిక్ పెరగడం, కేబీఆర్ పార్కు మార్గంలో రహదారి పనులు చేపట్టడంతో బైకర్లు ఐటీ హబ్‌ను తమ అడ్డాగా చేసుకున్నారు.
అక్కడే ఎందుకు..: ప్రస్తుతం ఐటీ కారిడార్ అంటే చాలా మంది బైకర్లు సైలెన్సర్లు మోతెక్కిస్తున్నారు. విశాలమైన నల్లటి రోడ్లు, పగలును మించిన రాత్రి వెలుగులు, పరిచయం లేకున్నా ప్రోత్సహించే ఐటీ ఉద్యోగులు, ఈలలు వేసి ఆస్వాదించే వీక్షకులు ఇంకే కావాలి. అందుకే టీహబ్, ఐటీసీ కొహినూర్ సమీపంలోని రహదారులు, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి ప్రాంతాలు రాత్రి అయితే చాలు కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి. రాత్రిపూట కొత్తగా ఆ ప్రాంతానికి వెళ్లే వారికి అసలు భాగ్యనగరంలోనే ఉన్నామా అనే సందేహమూ కలుగుతుంది. రాత్రి 10 దాటిందంటే అక్కడికొచ్చే హైఎండ్ బైక్‌ల సైలెన్సర్లు . సచివాలయం ఎదుట కూడా అప్పుడప్పుడు సందడి కనిపించినా..…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)