Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Reality Movie Audio Rights: రిలీజ్కు ముందే కిరణ్ అబ్బవరం 'రియాలిటీ' రికార్డ్.. ఊహించని ధరకు ఆడియో రైట్స్ సేల్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Young Tollywood actor Kiran Abbavaram is making his directorial debut with the upcoming movie 'Reality' and has already sold the audio rights for ₹3.5 crore before its theatrical release.
The film, produced by Sudhakar Chuganti under the Joy Films banner, is scheduled to release worldwide on December 25, 2026, and features music composed by Bheems Ceciroleo.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఈసారి సరికొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన, తన నెక్స్ట్ మూవీ 'రియాలిటీ'తో నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ సినిమా ఇంకా థియేటర్లలోకి రాకముందే ఆడియో హక్కుల రూపంలో భారీ డీల్ కుదరడం ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది.
లేటెస్ట్ గా 'రియాలిటీ' చిత్రం ఆడియో హక్కులు ఏకంగా రూ.3.5 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్రముఖ మ్యూజిక్ సంస్థ సరిగమ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా ఈ డీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన తొలి పాట 'భజ గోవిందం'కు మంచి గుర్తింపు లభించడంతో సినిమాపై మ్యూజికల్ బజ్ పెరుగుతోంది. కిరణ్ అబ్బవరం హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)