Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రేడియల్ రోడ్ల టెండర్లపై హైకోర్టు వెంటనే విచారించాలి!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Hyderabad: MLA Komatireddy Rajagopal Reddy alleged that Chief Minister Revanth Reddy intentionally excluded his company, Susi Infra, from road construction tenders.
The Supreme Court has transferred the matter to the Telangana High Court for priority hearing.
The article reports that the government awarded the contract to the lowest bidder (L-1) despite Susi Infra meeting all qualifications.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య మొదలైన వైరం మరింత ముదిరింది. రేవంత్‌రెడ్డిపై, ఆయన పాలనపై ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్న రాజగోపాల్‌రెడ్డి.. తాజాగా తన సంస్థ ‘సుశీ ఇన్ఫ్రా’కు రావాల్సిన కాంట్రాక్టులను సీఎం రాకుండా చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఆయన హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాజగోపాల్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. కేసును హైకోర్టు సింగిల్ బెంచ్‌కు బదిలీ చేస్తూ, వీలైనంత త్వరగా, ప్రాధాన్యతా క్రమంలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసుతో సంబంధమున్న మిగతా 3 కంపెనీలను కూడా ఇంప్లీడ్ చేయాలని చెప్పింది. కేసు విచారణ అంశం తేలేవరకు టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ఈక్విటీలు క్లెయిం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)