Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రెజోనెన్స్ జూనియర్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి : ఉప్పుల శివ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A DSA Hanumakonda district committee led a protest, burning an effigy of the district DIEO for allegedly supporting unauthorized private junior colleges, specifically Resonance institutions, without inspections or action.
DSA district convener Uppala Siva stated that despite multiple written complaints to the district intermediate board and the collector, no action has been taken against these colleges for violating fire safety and government regulations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 3: డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్(డీఎస్ఏ) హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనుమతులు లేని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు కోమ్ముకాస్తున్న జిల్లా డిఐఈఓ దిష్టిబొమ్మని హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ జంక్షన్లో దహనం చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఏ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ మాట్లాడుతూ హనుమకొండ నగరంలో ప్రభుత్వ నియమనిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా నడుస్తున్న రేజోనెన్స్ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని అనేకమార్లు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డ్ బోర్డ్ అధికారికి వినతి పత్రాలు ఇచ్చిన స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు.
జిల్లా కలెక్టర్‌కి ప్రజావాణిలో పలుమార్లు ఆధారాలతో సహా వినతిపత్రాలు సమర్పించిన అధికారుల నుంచి స్పందన రాకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులులేని ప్రైవేటు జూనియర్ కళాశాలలకు జిల్లా డిఐఈఓ వత్తాసు పలుకుతున్నారని, ఆయా కళాశాలలపై ఫిర్యాదులు చేసినా కనీసం తనిఖీలు చేయకుండా ప్రైవేట్ యాజమాన్యలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. నగరంలో సుమారు 9 రేజోనెన్స్ జూనియర్ కాలేజీలకు అనుమతులు లేవని, ఫైర్‌సేఫ్టీ, ఇతర ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేసి ఇష్టానుసారంగా విద్యను వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం వెనక తాత్పర్యం ఏంటని వారు అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కమల్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)