Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
relationship: ఒంటరిగా ఉండాలనిపిస్తుంది..
By Eenadu2 min read at Eenadu
In brief
The article presents a relationship counseling scenario involving 'Deepika' and 'Ashish', where Deepika feels she has lost her individual identity after marriage and wishes to be alone, while Ashish expresses surprise at her feelings of being unrecognized.
A counseling psychologist, Archana Nanduri, explains that losing one's personality in a marriage is a common cause of such distress and advises maintaining individual identities to strengthen the bond.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బంధంలో ఒకరి కోసం మరొకరు సర్దుకుపోవడం, కుటుంబ బాధ్యతలు పంచుకోవడం సహజమే. కానీ ఆ క్రమంలో ఒకరు తమకు నచ్చినవి, తమకు కావాల్సినవి మర్చిపోతే? కొన్నాళ్లకు అసలు తమకంటూ ఓ జీవితం ఉందా అనే ప్రశ్న మొదలవుతుంది.
దీపిక: నాకు తన మీద కోపం లేదు. తనతో విడిపోవాలనీ లేదు. కానీ కొన్నిసార్లు ఎవరూ లేని ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఎవరికీ వివరించాల్సిన అవసరం లేకుండా.. నాకు నచ్చినట్టు ఉండాలని ఉంటుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. తనను ఇష్టపడుతూనే ఒంటరిగా ఉండాలనిపించడం ఏంటో అర్థం కాదు. పెళ్లైనప్పటి నుంచి తన ఆఫీస్ సమయాలు, తన ఇష్టాలు, తన పేరెంట్స్.. ఇలా అన్నింటికీ మారుతూ వచ్చాను. అలా సర్దుకుపోతూ.. నాకేం కావాలనేది మర్చిపోయాను. ఇప్పుడు నా సమస్య మా రిలేషన్లో ఉందో.. నాలో ఉందో కూడా అర్థం కావడం లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)