Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Reliance Industries: రిలయన్స్ నుంచి కొత్త బిస్కెట్ వేరియంట్స్
By Eenadu1 min read at Eenadu
In brief
Reliance Consumer Products Limited expanded its biscuit portfolio by launching 9 new variants under the Independence brand, starting in Tamil Nadu.
The actor Ajith Kumar was appointed as the brand ambassador for the Power Up variant, with prices ranging from Rs.
5 for trial packs to Rs. 125 for family packs.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు (Reliance Industries) చెందిన ఎఫ్ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (RCPL) తన బిస్కెట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఇండిపెండెన్స్ (Independence) బ్రాండ్ కింద 9 కొత్త బిస్కెట్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీకి ప్రధాన మార్కెట్‌గా ఉన్న తమిళనాడులో ఈ బిస్కెట్లను లాంచ్ చేసింది.
పవర్ అప్, మిల్కీ పవర్, బటర్ బ్లిస్, మేరీ ప్రైమ్, కోకో వెనిలా & చాక్లెట్ తదితర రుచుల్లో ఈ బిస్కెట్ ప్యాక్‌లను ఆర్సీపీఎల్ పరిచయం చేసింది. పవర్ అప్ బిస్కెట్ల బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు అజిత్ కుమార్‌ను ఎంపిక చేసింది. ట్రయల్ ప్యాక్‌ల ధర రూ.5, షేరింగ్ ప్యాక్ రూ.10, ఫ్యామిలీ హోమ్ ప్యాక్ రూ.40 నుంచి రూ.125 వరకు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. రిలయన్స్ రిటైల్, హోల్‌సేల్ ఛానెల్స్, ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్, ప్రాంతీయ ట్రేడ్ స్టోర్ల ద్వారా ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది. 100 ఎకరాల్లో నీతా ముకేశ్ అంబానీ
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)