Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Reliance Jio: జియో కొత్త ప్లాన్.. ₹15కే అన్లిమిటెడ్ 5జీ డేటా
By Eenadu1 min read at Eenadu
In brief
Reliance Jio introduced a new ₹15 data plan offering unlimited high-speed 5G data for a 24-hour validity, though it does not include voice calling facilities.
The plan is available across all telecom circles in India and can be recharged via the MyJio app and official website.
Additionally, the article notes that Jio recently launched voice-only plans starting at ₹147.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) కొత్త డేటా ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.15కే అన్లిమిటెడ్ హైస్పీడ్ 5జీ డేటాను అందిస్తోంది. అంటే ఈ ప్లాన్‌లో ఎలాంటి వాయిస్ కాల్స్ సౌకర్యం ఉండదు. వేగవంతమైన డేటా కావాలనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 24 గంటలు లేదా ఒకరోజు. ఆన్లైన్ గేమింగ్, పెద్ద వీడియోల డౌన్లోడ్స్, రిమోట్ వర్క్, వీడియో స్ట్రీమింగ్ కోసం హైస్పీడ్ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరం. ఈ డేటాను మొబైల్ వైఫై హాట్‌స్పాట్ ద్వారా ఇతర డివైజ్‌లకు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దేశంలోని అన్ని టెలికామ్ సర్కిళ్లలో ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. మై జియో యాప్, జియో అధికారిక వెబ్సైట్, సంబంధిత రిటైలర్ ప్లాట్‌ఫాంల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. మరోవైపు, ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా జియో ఇటీవల వాయిస్ ఓన్లీ ప్లాన్లను కూడా అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ఎలాంటి డేటా ప్రయోజనాలు లేకుండా 22 రోజుల వ్యాలిడిటీతో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)