Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Reliance Jio: ప్రీపెయిడ్ ప్లాన్స్పై గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ తొలగించిన జియో
By Eenadu1 min read at Eenadu
In brief
Reliance Jio has removed the free Google AI Pro subscription from its prepaid plans, restricting the offer to new users only, while existing subscribers will continue to receive it.
The company is replacing the Google AI Pro benefits with Canva Pro or Canva Pro Lite subscriptions for new users on select recharge plans.
This change was officially announced on the company's website.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) తన ప్రీపెయిడ్ ప్లాన్స్పై (Prepaid Plans)గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ను తొలగించింది. అయితే, ఇది కొత్త వినియోగదారులకే వర్తిస్తుంది. ఇదివరకే ప్రీపెయిడ్ రీఛార్జ్లపై గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ పొందుతున్న యూజర్లకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. ఈ మేరకు కంపెనీ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.
రూ.35,100 విలువైన గూగుల్ ఏఐ ప్రో ప్రయోజనాలను ప్రీపెయిడ్ ప్లాన్స్పై ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే జియో ఉచితంగా అందిస్తోంది. ఇకపై కొత్త యూజర్లకు కాన్వా సబ్స్క్రిప్షన్ను మాత్రమే లభిస్తుంది. ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్స్పై కాన్వా ప్రో, కాన్వా ప్రో లైట్ ప్రయోజనాలు పొందొచ్చు. రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ నుంచి రూ.4 వేల విలువైన కాన్వా ప్రో సబ్స్క్రిప్షన్ను 12 నెలల పాటు ఉచితంగా అందిస్తుంది. దీంతో పాటు జియో హాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్, మొబైల్ ద్వారా జియో గేమ్స్ వీక్షించే వెసులుబాటు ఉంది. రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్పై రూ.1590 విలువైన కాన్వా ప్రో లైట్ను 12 నెలల పాటు ఫ్రీగా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)