Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రెండేళ్లకే ‘జాక్’పాట్
By Eenadu||1 min read at Eenadu
In brief
A grafted jackfruit tree in Konijerla, Khammam district, belonging to Dondapati Shivani, produced 49 fruits just two years after planting.
Local residents reportedly joked that the family had hit a 'jackpot' with the jackfruits.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సాధారణంగా విత్తనం నుంచి పెరిగిన పనస చెట్లు 5 నుంచి 8 ఏళ్ల తర్వాత మంచి కాపు కాస్తాయి. అంటుకట్టిన మొక్కలైతే మూడేళ్ల తర్వాత కాయలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన దొండపాటి శివాని ఇంటి ఆవరణలోని పనస చెట్టు మాత్రం రెండేళ్లకే 49 కాయలతో ఫల పరాక్రమం చూపిస్తోంది. ఈ చెట్టును చూసిన స్థానికులు మీ ఇంటికి జాక్‌ఫ్రూట్(పనసపండు)ల జాక్‌పాట్ తగిలిందని సరదాగా అంటున్నారు. ఈ మొక్కను రెండేళ్ల క్రితం కడియం నుంచి తీసుకొచ్చామని, ఈ ఏడాది నుంచే కాయలు రావడం ప్రారంభమయ్యాయని శివాని తెలిపారు. కొన్నింటిని పిందెల సమయంలోనే తెంపివేసినప్పటికీ ఇంకా 49 కాయలు ఉన్నాయని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)