Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రెండు రోజులుగా తిండి, నీరు లేక.. హైవేపై డ్రైవర్ల ఆకలి కేకలు... హౌరా-చెన్నై రహదారిపై లారీలు నిలిపేసిన అధికారులు..!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Due to the heavy flow of the Bahuda river, traffic on the Howrah-Chennai highway in Srikakulam district has been severely disrupted for two days.
Approximately 150 km of the highway was closed as a precautionary measure, leaving hundreds of truck drivers stranded without food or water.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
శ్రీకాకుళం జిల్లాలో హైవేపై డ్రైవర్ల ఆకలి కేకలు ఆకాశాన్నంటుతున్నాయి.. బహుదా నది వరద ఉధృతి కారణంగా హౌరా-చెన్నై హైవేపై రాకపోకలకు ఏర్పడింది. రెండు రోజులుగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో లారీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది ఏడుదుర్కొంటున్నారు. కనీసం 48 గంటలుగా తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్లు. మరో పక్క టోల్ గేట్ దగ్గర వాహనదారుల నిరసనతో ఉద్రిక్తత నెలకొంది.
వరద నీరు హైవేపైకి చేరడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు సుమారు 150 కిలోమీటర్ల పరిధిలో వాహనాలను నిలిపివేశారు. దీంతో రెండు రోజులుగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)