Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రెండు తలలతో పుట్టిన శిశువు.. ప్రతీ 3 లక్షల జననాల్లో ఒక్కరే ఇలా పుడతారు !
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 20, 2026
- A woman in Odisha's Kandhamal district gave birth to a rare two-headed baby via C-section. The infant was admitted to the Special Newborn Care Unit in Berhampur for medical treatment, raising discussions about neonatal care challenges. The family, consisting of daily wage earners, is facing financial concerns regarding the medical expenses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఒక ఘటన జరిగింది. ఒక మహిళ రెండు తలలతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. శనివారం (అక్టోబర్ 10) సీ-సెక్షన్ చేసి ఆ నవజాత శిశువును అమ్మ కడుపులో నుంచి మన మధ్యకు తెచ్చారు.
బెర్హంపూర్లోని ఎంకేసిజి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU)లో వెంటనే ఆ శిశువును చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ అరుదైన జననం.. నవజాత శిశు వైద్య సంరక్షణలోని సవాళ్లపై చర్చకు దారితీసింది.