Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Renu Desai: పవన్ కోసంస్పెషల్ ప్యాంట్ తెప్పించిన రేణు దేశాయ్.. ప్రపంచంలో 5 ఉన్నాయ్.. రేటు ఎంతంటే?
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Renu Desai revealed in a recent interview that the special cargo pants worn by Pawan Kalyan in the movie 'Balu' cost Rs.
75,000 and were made from vintage World War II army cloth in Milan, Italy, with only five such pants existing worldwide.
She also mentioned that she paid an advance and waited three months for the custom-made pants.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
టాలీవుడ్ పవర్ స్టార పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసే ప్రతి పని, ధరించే ప్రతి కాస్ట్యూమ్ అప్పట్లోనే ఓ ట్రెండ్ గా మారిపోయేది. ముఖ్యంగా పవన్ నటించిన ' బాలు ' మూవీలో ఆయన ధరించిన కార్గో ప్యాంట్ అప్పటి యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఆ ప్యాంట్ వెనుక ఉన్న అసలు కథను లేటెస్ట్ గాఆయన మాజీ భార్య, నటి రేణు దేశాయ్ బయటపెట్టారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ .. పవన్ కళ్యాణ్ స్టైలింగ్ కోసం అప్పట్లో తాను పడిన కష్టాలను గుర్తుచేసుకున్నారు. 'బాలు' చిత్రంలో పవన్ ధరించిన ప్రత్యేకమైన కార్గో ప్యాంట్ ఖరీదు అప్పట్లోనే ఏకంగా రూ.75 వేలు అని వెల్లడించారు. ఇటలీలోని మిలన్లో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ప్యాంట్‌ను రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఒరిజినల్ ఆర్మీ క్లాత్‌తో రూపొందించారట. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్యాంట్లు కేవలం ఐదు మాత్రమే తయారయ్యాయని ఆమె తెలిపారు. వాటిలో ఒకదాన్ని ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్ కొనుగోలు చేయగా, మరొకటి పవన్ కోసం తీసుకొచ్చినట్లు చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)