Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Mahatma Gandhi University (MGU) in Nalgonda is hosting the 45th South Indian History Congress from November 13 to 15, with over 1,200 historians and researchers expected to attend.
Telangana Higher Education Council Chairman V. Balakrishna Reddy will inaugurate the event, which aims to promote regional history and tourism in the Nalgonda district.
University officials have completed all logistical arrangements for the three-day academic gathering.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– మూడు రోజుల పాటు 45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ – దేశవ్యాప్తంగా 1,200 మందికి పైగా చరిత్రకారులు, పరిశోధకులు, అధ్యాపకుల హాజరు – తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి పర్యాయం ఎంజీయూలో నిర్వహణ – ప్రారంభోత్సవానికి హాజరు కానున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి
రామగిరి, నవంబర్ 12 : దక్షిణ భారతదేశ చరిత్రకు సంబంధించిన నూతన పరిశోధనలు, చారిత్రక అంశాలపై విస్తృత చర్చలకు నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వేదిక కానుంది. ఎంజీయూ చరిత్ర, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్న 45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతీయస్థాయి సదస్సుకు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి సుమారు 1,200 మందికి పైగా చరిత్రకారులు, ఆచార్యులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ జాతీయస్థాయి సదస్సు నిర్వహణ ద్వారా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి జాతీయస్థాయిలో గుర్తింపు మరింత…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)