Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Repolling Demand | పులివెందులలో రీపోలింగ్ జరిపించాలి..వైఎస్ జగన్ డిమాండ్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
YSRCP president and former Chief Minister YS Jagan Mohanreddy alleged that the TDP-led alliance engaged in violence and electoral fraud during the urban local body elections in Andhra Pradesh, demanding a repolling in Pulivendula.
He claimed that police colluded with the opposition to prevent YSRCP agents from entering booths and accused the SEC of violating Supreme Court orders.
Jagan stated that they would approach the Supreme Court again and highlighted the lack of CCTV cameras, alleging that fake votes were being cast.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి : ఏపీలో పట్టణ సంస్థల ఎన్నికల్లో కూటమి పాల్పడిందని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపకుండా దొడ్డిదారిన గెలుపునకు కుట్రలు పన్నిందని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( YS Jagan Mohanreddy ) ఆరోపించారు. ఆదివారం పులివెందుల ( Pulivendula ) లో ఆయన మీడియాతో మాట్లాడారు.
పులివెందుల పులివెందులలో 80 పోలింగ్ బూత్‌లు ఉండగా 70 బూతుల్లో వైసీపీ ఏజెంట్లు లేరని ఆరోపించారు. తమ ఏజెంట్లు బూత్‌లోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీకి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు రద్దు చేసి రీపోలింగ్ ( Repolling Demand ) జరపాలని డిమాండ్ చేశారు. పులివెందులలో చైర్పర్సన్ అభ్యర్థి ప్రమీల పైనా దాడి చేశారని , ఇదీ ప్రజాస్వామ్యమేనా అంటూ ప్రశ్నించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)