Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
రేపు ‘ఈటీవీ’ కార్తిక దీపోత్సవం
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that an ETV-organized 'Kartika Deepotsavam' will take place on November 15 at 5:30 PM in Rajahmundry.
Free entry passes will be distributed on Saturday morning, with the event exclusively open to women.
The ceremony will be broadcast live on ETV Andhra Pradesh, ETV Telangana, and ETV Life.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం: శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తిక మాసం అత్యంత పుణ్యకాలం. ఈ మాసంలో వెలిగించే దీపం మనలోని అజ్ఞానాన్ని తొలగించి పుణ్యం ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపారాధన, దానం, జపం, కోటిరెట్లు ఫలాన్ని అందించి ఇంట్లో శాంతి, ఐశ్వర్యం నింపుతాయని భక్తుల నమ్మకం. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని మన్యం గార్డెన్స్‌లో నవంబరు 15న (ఆదివారం) సాయంత్రం 5.30 గంటలకు ఈటీవీ ఆధ్వర్యంలో ‘కార్తిక దీపోత్సవం’ వైభవంగా జరగనుంది. మహిళలకు మాత్రమే దీపారాధన చేసేందుకు అవకాశం ఉంది.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన ప్రవేశ(ఎంట్రీ) పాసులు నేడు (శనివారం) ఉదయం 10 గంటల నుంచి రాజమహేంద్రవరం జేఎన్‌రోడ్డు మన్యం గార్డెన్స్ వద్ద ఉచితంగా పంపిణీ చేయనున్నారు. పాసులు పరిమితం. మొదట వచ్చినవారికే ప్రాధాన్యం. సమయం: రేపు (ఆదివారం) సాయంత్రం 5.30 గంటలకు స్థలం: మన్యం గార్డెన్స్, జేఎన్‌రోడ్డు, రాజమహేంద్రవరం ప్రత్యక్ష ప్రసారం: ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ, ఈటీవీ లైఫ్‌లో సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)