Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
రేపు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
By ABN1 min read at Andhra Jyothy
In brief
తిరుమలలో మంగళవారం కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది.
కార్తీక పౌర్ణమి రోజున శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి చేశాక సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.
కాగా, ప్రతినెలా పౌర్ణమి రోజు నిర్వహించే గరుడసేవను, నిత్య సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసినట్టు ప్రకటించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Home » Andhra Pradesh » Tirumala Karthika Parva Deepotsavam Tomorrow TTD Cancels Garuda Seva
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:58 AM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)