Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
RERA: రెరా రిజిస్ట్రేషన్‌లో లోపాలు
By Eenadu2 min read at Eenadu
In brief
The RERA Appellate Tribunal ordered a review of RERA registrations for the RiverScape project in Bandlaguda Jagir, Rangareddy district, following complaints about fraudulent registration.
A judicial member directed the RERA secretary to investigate the project's registration flaws within 8 weeks.
The ruling came after petitioners alleged that the developer concealed civil court disputes and family partition issues during the registration process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
రివర్ స్కేప్తోపాటు అన్ని ప్రాజెక్ట్‌ల రిజిస్ట్రేషన్లను పరిశీలించాలి రెరాకు అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశం
ఈనాడు, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ పరిధిలోని రివర్ స్కేప్ ప్రాజెక్టుకు సంబంధించి రెరా రిజిస్ట్రేషన్‌ను పునఃపరిశీలించాలంటూ రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ జ్యుడిషియల్ సభ్యుడు రెరాకు ఆదేశాలు జారీ చేశారు. అసలైన రికార్డులను పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమోటర్లు రిజిస్ట్రేషన్లు పొందుతున్న నేపథ్యంలో లోపాల పరిశీలనకు సంబంధించి ఈ ఒక్క ప్రాజెక్టుకే పరిమితం కాకుండా ఇతర ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ వివరాలను తాజాగా పరిశీలించాలని సూచించారు. 8 వారాల్లో నివేదిక సమర్పించాలని రెరా కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)