Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Fair Price Shop Dealers Welfare Association in Nalgonda district demanded that the government resolve the long-term issues faced by ration dealers, including a monthly honorarium of Rs.
5,000 and a commission of Rs. 300 per quintal. The dealers held a rally from Gadiaaram Center to the Collector's office, submitted a memorandum, and urged the government to adopt the AP model of free transport of goods, provide rice with exact weights, and waive the 10% transit loss on rice.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– గౌరవ వేతనం రూ.5 వేలు, క్వింటాల్‌కు రూ.300 కమీషన్ ఇవ్వాలి – నల్లగొండ గడియారం సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ
రామగిరి, అక్టోబర్ 27 : రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్లగొండ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గౌరవ వేతనం, కమీషన్ పెంపుతో పాటు రేషన్ షాపులకు ఉచితంగా సరుకుల రవాణా, తూకంలో బియ్యం సరఫరా తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీలర్లు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రతి రేషన్ డీలర్‌కు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, క్వింటాల్‌కు రూ.300…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)