Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
రేవంత్‌రెడ్డి మెప్పుకోసమే ‘ఆది’ విమర్శలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Nafscob chairman Konduru Ravindarrao alleged that government whip Adi Srinivas frequently criticizes BRS working president KTR only to please Chief Minister Revanth Reddy.
Ravindarrao and BRS district president Thota Agayya claimed that KTR's suggestions to divert funds from the Musi river beautification project to help drought-hit farmers are being unfairly politicized.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తరచూ చేస్తున్నాడని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు విమర్శించారు. విషయం ఉన్నా లేకున్నా కేటీఆర్‌ను విమర్శిస్తూ రేవంత్‌రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి విప్ నానా ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)