Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth reddy: 8 నుంచి 10 నెలలపాటు ప్రమాదకరమైన పరిస్థితులు: సీఎం రేవంత్
By Eenadu||3 min read at Eenadu
In brief
Chief Minister Revanth Reddy stated that El Niño conditions will lead to dangerous situations for 8 to 10 months, affecting water availability and agriculture.
He also accused former Chief Minister KCR of corruption regarding the Yadadri power plant and urged the public to conserve electricity and water.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: ఎల్‌నినో కూడా కరోనా లాంటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth reddy) అన్నారు. ప్రజాభవన్‌లో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు.. ఎల్‌నినో ప్రభావం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, సర్.. తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.
‘‘మరో 8 నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయి. ప్రజల భాగస్వామ్యం లేకుండా కరవును ఎదుర్కోలేము. కరోనా సమయంలో కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. ఎండలకు కరోనా చచ్చిపోతుందని ఆనాడు కేసీఆర్ చెప్పారు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు అని బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 100కు పైగా దేశాలపై ఎల్‌నినో ప్రభావం ఉంది. మహారాష్ట్ర లాంటి అభివృద్ధి చెందిన రాష్ట్రంలోనూ నీటి ఎద్దడి ఉంది. ఆ రాష్ట్రంలో 20శాతం తక్కువ నీటిని వాడాలని నిర్ణయించారు. మరో 8 నెలల పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఎండల తీవ్రతకు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కరవును ఎలా ఎదుర్కోవాలనే అంశంపై చర్చించాం. కరవు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)