Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: భారత్ సమిట్‌ను విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి: సీఎం రేవంత్
By Eenadu1 min read at Eenadu
In brief
Telangana Chief Minister Revanth Reddy stated that opposition parties are blindly opposing the Bharat Summit, clarifying that the event aims to showcase Telangana's unique advantages and attract global investments.
He addressed criticism from BJP leaders regarding the misuse of public funds, emphasizing the summit's focus on climate change, infrastructure, and investments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హైదరాబాద్: భారత్ సమిట్‌ను విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ప్రత్యేకతలు, అనుకూలతలను ప్రపంచానికి చాటేందుకే భారత్ సమిట్ చేపట్టాం. గ్లోబల్ సమిట్ కంటే ముందు దీన్ని నిర్వహిస్తున్నాం. బెంగళూరు, చెన్నై, దిల్లీలో సన్నాహక కార్యక్రమం నిర్వహించాం. త్వరలో ముంబయి, అహ్మదాబాద్‌లోనూ సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తాం. కొందరు ప్రతినిధులను చివరి నిమిషంలో కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో వారు ఎయిర్‌పోర్టుకు వచ్చాక కూడా వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
భారత్ సమిట్‌పై కిషన్‌రెడ్డి, రామచందర్‌రావు, కేసీఆర్‌కు ఎందుకు కోపమో అర్థం కావట్లేదు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నామని భాజపా నేతలు విమర్శిస్తున్నారు. వాతావరణ మార్పులు, మౌలికసౌకర్యాలు, పెట్టుబడులపై సమిట్‌లో చర్చిస్తున్నాం. తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించడమే భారత్ సమిట్ లక్ష్యం. తెలంగాణ, హైదరాబాద్‌ను చూపించడం ద్వారా నమ్మకం కలిగించాలని ప్రయత్నిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)