Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిని కచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం: రేవంత్రెడ్డి
By Eenadu2 min read at Eenadu
In brief
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిని కచ్చితంగా గుర్తుపెట్టుకుంటామని అన్నారు.
గతంలో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు బలవంతంగా అక్రమ కేసులు బనాయించి బీఆర్ఎస్లో కలిపేశారని ఆయన ఆరోపించారు.
అలాగే, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కోటి ఓట్లతో 90 సీట్లు గెలుస్తామని ఆయన పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టిన సమయంలో అనేక మంది పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు బలవంతంగా, అక్రమ కేసుల ద్వారా కేసీఆర్ బీఆర్ఎస్ కండువాలు కప్పారని సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ లేదు, మళ్లీ పెరగనివ్వకుండా అడ్డుకుంటానని కేసీఆర్ విర్రవీగారు. నేను పీసీసీ అధ్యక్షుడిగా డిజిటల్ మెంబర్షిప్ చేపట్టి దేశంలోనే అత్యధికంగా.. 90 రోజుల్లో 48 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించా. ఆత్మవిశ్వాసాన్ని కేసీఆర్ దెబ్బతీసినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు విజయమో, వీర మరణమో అన్నట్లుగా సభ్యత్వాలు…
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పదవి చాలా గౌరవమైంది..అనేక మంది హేమాహేమీలు ఈ పదవిలో పనిచేశారు. భాజపాకి 240 సీట్లు దాటే ప్రసక్తే లేదని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను.. అదే జరిగింది. భాజపాకి 25 సీట్లు తగ్గి, కాంగ్రెస్కు 25 సీట్లు పెరిగి ఉంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలి. అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన వ్యూహం మేం రూపొందిస్తున్నాం. ప్రతి ఒక్కరి ప్రవర్తన, మాట తీరును నిశితంగా గమనిస్తున్నాం. ఏ నాయకుడు ముందు ఏం మాట్లాడుతున్నారు.. వెనుక ఏం మాట్లాడుతున్నారో పార్టీ దగ్గర…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)