Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ
By Eenadu1 min read at Eenadu
In brief
Telangana Chief Minister Revanth Reddy met with Prime Minister Narendra Modi in Delhi to discuss drought relief funds in Telangana and invite him to the Telangana Global Investors Summit and the Khelo India competitions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ (PM Modi)తో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరితో కలిసి ప్రధానిని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఎల్నినో వల్ల తెలంగాణలో ఏర్పడిన కరవు పరిస్థితులు, దీనికి సంబంధించిన ప్యాకేజీ నిధులపై ప్రధానిని సీఎం కోరారు. తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు, ఖేలో ఇండియా పోటీల ప్రారంభానికి మోదీని రేవంత్ ఆహ్వానించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)